ఆంధ్రప్రదేశ్ Vijayawada:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో వంశీకి వారెంట్ జారీ చేసింది. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: ముగిసిన విజయవాడ దుర్గ గుడి పాలక మండలి సమావేశం..ఏం నిర్ణయించారంటే! సోమవారం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు , ఈఓ రామారావు పాల్గొన్నారు.సమావేశంలో గుడికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విషాదం.. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి.. విజయవాడ పడమటకు చెందిన ముగ్గురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతై మృతి చెందడం కలకలం రేపింది. మృతులు 8వ తరగతి విద్యార్థులు నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న గగన్లుగా గుర్తించారు. By B Aravind 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangaveeti VS Bonda: సోషల్ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్! విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అట్టహాసంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ షో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడ స్వరాజ్ మైదాన్ లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.! ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఈ నెల 21న విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగానే వైఎస్ మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dr BR Ambedkar Statue: విజయవాడలో జనవరి 19న ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జనవరి 19న విజయవాడలో జరగనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిస్ఖరణ మహోత్సవాన్ని ఎపి సిఎం జగన్ ఆవిష్కరించనున్నారు, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహంగా125 అడుగుల పొడవుతో ఈ విగ్రహం తీర్చిదిద్దారు. By Nedunuri Srinivas 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi: పల్లెబాట పట్టిన పట్నం.. కిక్కిరిసిన బస్సులు, హోటళ్లు సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. పిల్లాపాపలతో తండోపతండాలుగా సోంతూళ్లకు వెళ్తున్నారు. హైదరాబాద్ లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీనగర్, కీసరలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సూర్యపేట ప్రాంతంలో హోటల్లు కిటకిటలాడుతున్నాయి. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Swachh Survekshan Awards:క్లీన్ సిటీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో టాప్ టెన్‌లో మన తెలుగు రాష్ట్రాలు నాలుగు కూడా చోటు దక్కించుకున్నాయి. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn