Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్.. విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు. By B Aravind 02 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి భారీ వరదల వల్ల వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే.. కృష్ణలంకతో పాటు రాణిగారి తోట మునిగిపోయే పరిస్థితి ఉండేది. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మించారు. మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ కింద గత ప్రభుత్వం హయాంలో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం ఆరు డివిజన్లకు రక్షణగా ఈ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. Also Read: సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు #vijayawada #telugu-news #krishna-lanka #floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి