నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma | RTV
నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV
నా కూతురు,కొడుకు పై తప్పుడు రాతలు రాస్తే..| Y S Vijayamma clarifies about negative comments being posted about her Son Jagan and Sharmila RTV
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్కి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన విజయమ్మ కొడుకు జగన్ ను ముద్దాడి కంటతడి పెట్టుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మపై అలిగినట్లు తెలుస్తోంది. కూతురు షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలంటూ విజయమ్మ వీడియో రిలీజ్ చేయడంపై మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా విజయమ్మకు జగన్ శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఇవాళ YSR కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అని.. దీనికి సాక్ష్యం తన తల్లి విజయమ్మ అని అన్నారు.