Maharaja Movie : కోలీవుడ్ స్టార్ విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. సస్పెన్స్, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ప్రతిభకు అందరూ ఫిదా అయ్యారు.
పూర్తిగా చదవండి..Maharaja Movie : నెట్ ఫ్లిక్స్ లో ‘మహారాజ’ రేర్ ఫీట్.. విజయ్ సేతుపతి దెబ్బకు యానిమల్, డుంకీ రికార్డ్స్ బ్రేక్
విజయ్‌సేతుపతి 'మహారాజ’మూవీ అరుదైన ఘనత సాధించింది. ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో యానిమల్(13.6 M), డుంకీ(10.8M) సినిమాల రికార్డ్స్ బ్రేక్ అవ్వడం విశేషం.
Translate this News: