War Of Words Between YS Jagan And Vijay Sai Reddy | విజయసాయి రెడ్డి పై జగన్ | RTV
క్యారెక్టర్ తగ్గించుకోకు.. | YS Jagan who was the CM of AP passess strong Warning To Ex MP Vijay Sai Reddy in a view of his latest comments and allegations upon him | CM Chandrababu | RTV
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. చంద్రబాబు సర్కార్‌ను పరోక్షంగా ఆయన ప్రశంసించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
టీడీపీ పాలన దారుణంగా ఉందన్నారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఉన్న దుస్థితిని తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. టీడీపీ చర్యల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములేనని ఫైర్ అయ్యారు.
ఆంధ్రాలో వైసీపీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. మల్లాది విష్ణు బాటలోనే ఎంపీ విజయసాయి రెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి కూడా పార్టీ వీడనున్నారని తెలుస్తోంది. ఈయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.