Hyderabad: అయ్యో పాపం రాపిడో రైడర్.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్!
హైదరాబాద్‌లో ఓ రాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. మార్గమధ్యలో తన బండిలో పెట్రోల్ అయిపోయినా కస్టమర్ కిందకు దిగలేదు. దీంతో అతన్ని స్కూటీపై కూర్చోపెట్టుకుని తోసుకుంటూ బంకు వరకూ వెళ్లాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.