అర్ధరాత్రి ఒంటిగంటకు ఐదు నెలల చిన్నారిని.. ! | Black Magic In Pithapuram | RTV
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు కేంద్రం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాగ్రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఆ సమయంలో అక్కడే ఉన్నవారి వారి మాటల్లో ఆ భయానక పరిస్థితులను మీడియాతో వివరించారు. అసలు బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టూగా ఫుల్ ఆర్టికల్ పై క్లిక్ చేసి చదవండి.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసి తరువాత ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ ఆపి మరి వాళ్లతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.