Venezuela : వెనెజువెలాను మేమే పరిపాలిస్తాం..డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
వెనెజువెలా రాజధాని కారకాస్‌పై మెరుపుదాడి చేసి..ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను బంధీగా తీసుకెళ్లిన అమెరికా సైన్యం ఆయనను న్యూయార్క్‌కు తరలించింది. అనంతరం సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే పరిపాలిస్తామని స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/01/04/fotojet-77-2026-01-04-10-15-09.jpg)
/rtv/media/media_files/2026/01/04/fotojet-76-2026-01-04-09-31-11.jpg)
/rtv/media/media_files/2025/10/04/venezuela-2025-10-04-13-54-20.jpg)