Veera Dheera Sooran: కంటెంట్ బాగున్నా.. టికెట్లు తెగడం లేదు..!
చియాన్ విక్రమ్ తాజా చిత్రం 'వీరధీరశూర' పార్ట్ 2 ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మూవీ పై బజ్ లేకపోవడం, షోస్ క్యాన్సిల్ అవ్వడం ఇలా అన్ని కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 30% కూడా ఆక్యుపెన్సీ కనిపించడం లేదు.