Sankranthiki Vasthunam: టీవీలో వెంకీ మామ హిస్టరీ క్రియేట్.. 6 గంటల్లో మిలియన్ల వ్యూస్‌

వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఓటీటీలోనూ మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపుతోంది. కేవలం 6 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో జీ5లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది. 6 గంటల్లో ఈ చిత్రం 100 మిలియన్ మినిట్స్  పైగా వ్యూస్ సాధించింది.

New Update
Sankranthiki Vasthunam zee5 records

Sankranthiki Vasthunam zee5 records

Sankranthiki Vasthunam:  సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో  వెంకీమామ 'సంక్రాంతికి వస్తున్నాం' అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ డ్రామా,  ఫుల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ తో వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రూ. 300 కోట్ల + గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి రీజినల్ సినిమాగా సత్తా చాటింది. 

Also read :  Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!

Also read :  Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

జీ5లో సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ 

ఇది ఇలా ఉంటే.. ఓటీటీల్లోనూ ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మార్చి 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5లో అందుబాటులోకి రాగా.. వచ్చిన తొలి 6 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించింది.  RRR, హనుమాన్‌ వంటి పాన్ ఇండియా సినిమాలను  అధిగమించి.. ZEE5 లో అతిపెద్ద ఓపెనర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. 6 గంటల్లో 100 మిలియన్ మినిట్స్  వ్యూస్.. 1.3 మిలియన్లకు పైగా వీక్షకులు ఈ చిత్రాన్ని చూడటానికి వచ్చారు. టీవీల్లోనూ  'సంక్రాంతికి వస్తున్నాం' రికార్డు వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది.  

Also Read: NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్, కల్యాణ్‌ రామ్‌ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు