R Ashwin: ప్రత్యర్థులను వణికిస్తున్నాడు అతన్ని తీసుకోండి.. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌పై అశ్విన్!
టీమ్ఇండియా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మాజీ క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. చక్రవర్తి ప్రత్యర్థులను వణికిస్తున్నాడని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లాండ్‌తో అతన్ని 3 వన్డేలు ఆడించాలన్నాడు.