Valentines Day: గిఫ్ట్ ఐడియాస్.. ఇవి ఇచ్చారంటే పార్ట్నర్ ఫిదా అవ్వాల్సిందే బ్రదర్..!
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మీ భాగస్వామిని ఫిదా చేసేందుకు ఇయర్‌బడ్స్ గిఫ్ట్‌గా బెస్ట్ ఛాయిస్. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్‌ను రూ.2,199కి కొనుగోలు చేయవచ్చు. అలాగే నాయిస్ బడ్స్ VS106ని రూ.1,499కి, బౌల్ట్ ఆడియో మావెరిక్ను రూ.1,299కి సొంతం చేసుకోవచ్చు.