రాజకీయాలు VH Interview: ఖమ్మం టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే: వీహెచ్ సంచలనం! తనకు ఖమ్మం ఎంపీగా అభ్యర్థిగా అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు తనను ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా తాను అక్కడ జరిగిన అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. By Nikhil 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy : జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే! ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపైనే నేరుగా వీహెచ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి వీహెచ్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తానని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు T-Congress Politics : వీహెచ్ కు టీపీసీసీ షాక్.. అలా చేస్తే వేటే అంటూ వార్నింగ్! పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షాకిచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల వీహెచ్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu V. Hanumantha Rao: భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేశారు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు వీహెచ్. తనను ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయకుండా భట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు అస్వస్థత గురయ్యారు. ఆయన్ను అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu VH: ఎంపీగా పోటీ చేసి తీరుతా.. తేల్చి చెప్పిన వీహెచ్..! ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu V. Hanumantha Rao: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కూడా కిడ్నీ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hanumantha Rao: ఖమ్మం ఎంపీ టికెట్.. కోటి ఆశలతో హనుమంతరావు! మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. నేతల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఖమ్మం ఎంపీ టికెట్ కొరకు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy CM: మా సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్ సంచలన ప్రకటన.. పార్టీ కోసం కష్టపడ్డ రేవంత్ రెడ్డి తమ సీఎం అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. మరో వైపు డీజీపీ అంజనీ కుమార్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn