Uttarakhand Tunnel Collapse: సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సేఫ్.. అధికారుల కీలక ప్రకటన..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగమార్గం కూలడంతో అందులో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సొరంగలో నీటి సరఫరా కోసం వేసిన పైప్లైన్ల ద్వారా వారికి ఆక్సిజన్, ఆహార పదార్థాలు అందిస్తున్నామని చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-16T124230.184-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Tunnel-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/floods-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/uttarakhand-1-jpg.webp)