Accident : ఘోర ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్లోని.. పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్లోని.. పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్లో పెరుగుతున్న వేడితో అక్కడి అడవులలో మంటలు చెలరేగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 24 గంటల్లో 31 కొత్త అగ్నిప్రమాదాలు సంభవించాయి.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.
ఉత్తరఖాండ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది.
మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో హమీద్ అనే వ్యక్తి తన భార్య ఖాతూన్ ను దారుణంగా హతమార్చాడు. అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా నోట్లో కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరిగింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలోని మలికా బగీచా ప్రాంతంలో ఉన్న అక్రమ మదర్సా, మసీదు లను బుల్డోజర్ తో అధికారులు కూల్చివేశారు. దీంతో హల్ద్వానీలో భారీ అలజడి చెలరేగింది. మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులు అక్రమణలను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా యూసీసీ బిల్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.సుదీర్ఘ చర్చ తర్వాత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ అంటే UCC బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లు మూజువాణి ఓటు ద్వారా అసెంబ్లీలో ఆమోదం పొందింది.
మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సభలో పెద్ద దుమారాన్ని రేపారు.
లివ్-ఇన్ రిలేషన్షిప్లో జీవించడానికి రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఒకవేళ రిజస్టర్ చేసుకోకుండా లివ్-ఇన్లో కొనసాగితే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.