CM Revanth : ఇరిగేషన్ శాఖపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఇరిగేషన్ శాఖ మీద ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీంటో ఇటీవల ఇరిగేషన్ శాఖ మీద జరిగిన విజిలెన్స్ దాడులు పై కూడా చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుందని సమాచారం.