US - Iran Israel War: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.