Elon Musk: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు
ట్రంప్ విజయం వల్ల ఎవరికి లాభం ఉన్న లేకపోయినా ఎలాన్ మస్క్ పంట మాత్రం బాగా పండుతోంది. ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు అమాంతం ఒక్కసారి పెరిగిపోయాయి. దీంతో ఒకేరోజు మస్క్ నికర లాభం 26 బిలియన్ డాలర్లు పెరిగింది.