Shocking Video: ఓర్నీ ఎవర్రా మీరంతా.. ఒక ఆటోలో ఇంతమంది ఎలా పట్టార్రా బాబు!
యూపీలోని ఝాన్సీ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటోలో డజనుకు పైగా ప్రయాణికులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఆటోను పట్టుకున్నారు. అందులోంచి ఒక్కొక్కరిని బయటకు తీయగా.. మొత్తం 19 మంది వచ్చారు.