లైఫ్ స్టైల్Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరం.. ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఆదివారం వచ్చినందుకు ద్వాదశ రాశులు ఉన్నవారు.. 27 జన్మ నక్షత్రాలు కలిగిన వారంతా ఎరుపు రంగు, గోల్డ్, గోధుమ కలర్ బట్టలు ధరించాలని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Ration Cards : రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై... తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సన్నబియ్యం కోసం పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించింది. By Madhukar Vydhyula 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMetro: ఉగాది స్పెషల్.. ప్రయాణికులకు మెట్రో బంపర్ ఆఫర్! ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైలు గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ కార్డుల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కార్డులపై మరో ఆరు నెలలు పాటు ప్రయాణించవచ్చని తెలిపింది. By srinivas 08 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn