UFO: అమెరికాలో యూఎఫ్‌వోలు !.. వీడియో వైరల్
అమెరికాలోని న్యూజెర్సీలో ఆకాశంలో పలు వస్తువులు గాల్లో ఎగరడం కలకలం రేపాయి. అవి యూఎఫ్‌వో(UFO) లాంటి డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.