Karur stampede : కరూర్ తొక్కిసలాటలో సంచలన విషయాలు.. పగిలిన మృతుల ఊపిరితిత్తులు
తమిళనాడు కరూర్‌లో సినీనటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే ప్రచార కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఎంతఘోరంగా జరిగిందనే విషయంలో సాగుతున్న దర్యాప్తులో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/09/28/tvk-vijay-2025-09-28-11-28-10.jpg)
/rtv/media/media_files/2025/09/29/karur-stampede-2025-09-29-17-04-00.jpg)
/rtv/media/media_files/2025/08/24/stalin-vs-vijay-2025-08-24-20-04-47.jpg)