TVK Party Madurai: మదురైలో విషాదం.. విజయ్ టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి.. ఒకరు మృతి
మదురైలో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండా స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మహనాడు ఏర్పాట్ల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనతో అభిమానులు, పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.