TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.
కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శ్రీవారిని వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. ఇక బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న రథోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అనుగ్రహం ఇచ్చారు. భక్త జనసందోహం నడుమ రథోత్సవం ఘనంగా మొదలై.. రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట స్వామివారిని తిప్పారు. గోవింద.. గోవిద.. నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది.
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పుణ్యక్షేత్రంలో ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. కానీ ఈ కంచేను ఎంత దూరం ఏర్పాటు చేస్తారనేది సందిగ్ధంగా మారింది.
తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ అయిన తరువాత భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఆయన పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్ పై బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వి చారణ జరిగింది. టీటీడీ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమల కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారనే అంశంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.