TTD AEE Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. దేవస్థానం పరిధిలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల టీటీడీ ఉద్యోగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ఏఈఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 19వ వరకూ అప్లై చేసుకునే అవకాశం కల్పించగా దీనిని మరో ఐదు రోజులే సమయం మిగిలివుంది.
పూర్తిగా చదవండి..టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
Translate this News: