TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆ రూటులో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రమంతా మహిళలు బస్సులో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణీకులను ఆకర్శించడానికి సంస్థ ఎండీ సజ్జనార్ మరో ఆఫర్ ప్రకటించారు.