Latest News In Telugu TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో టీఎస్పీఎస్సీ బోర్టులో కొత్త ఛైర్మన్‌తో సహా సభ్యులు రానున్నారు. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC New Chairman: మరో వారంలో టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్.. వారిలో ఒకరికే ఛాన్స్? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో కొత్త ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు ఐఏఎస్ అధికారులు అనితా రామచంద్రన్, శైలజా రామయ్యర్, వాణి ప్రసాద్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. By Nikhil 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. దీంతో నూతన చైర్మన్, సభ్యుల కమిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: TSPSC కేసులో నిందితులకు షాక్ TSPSC పేపర్ లీకేజి కేసులో నిందితులకు షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురిని వెంటనే అదుపులోకి తీసుకొవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఈరోజు ఢిల్లీలో యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు.TSPSC ప్రక్షాళన, UPSC పని తీరుపై వారు చర్చించారు. 2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆయనకు వివరించారు. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC-Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ! టీఎస్పీఎస్పీ ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు యాక్షన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిశారు. నియామక పరీక్షల్లో వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీపై ప్రభుత్వం కొత్త ప్లాన్!.. వివిధ కమిషన్లపై అధికారుల అధ్యయనం ఆరు గ్యారెంటీల అమలు దిశగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అంశంపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. టీఎస్పీఎస్సీ సమూల ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కారు సిద్ధమవుతోంది. యూపీఎస్సీ సహా పలు కమిషన్ల పనితీరుపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. By Naren Kumar 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC Revanth Reddy: టీఎస్పీఎస్సీపై రేవంత్ రివ్యూ.. నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయం? సచివాలయంలో టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, పలువురు సభ్యులు రాజీనామాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వాయిదా పడ్డ పరీక్షలు, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లపై ఈ మీటింగ్‌లోనే రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn