జాబ్స్ TSPSC Group-2 : తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ పై గందరగోళం.. వాయిదా వేయక తప్పదా? తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6,7 తేదిల్లో జరగాల్సివుంది. కానీ ఇప్పటికి ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ బోర్డ్ నుంచిఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం? టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరించకపోతే మరో సీనియర్ ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. పరీక్షలు అప్పుడేనా! టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎప్పుడన్న విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, చైర్మన్ సహా బోర్డు సభ్యుల రాజీనామాలు; అనంతర పరిణామాలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది?.. సభ్యుల రాజీనామా టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ సమగ్ర ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్ 2 రీషెడ్యూల్!.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలపై నిర్ణయాలకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీకి కొత్త సభ్యుల నియామకంతో పాటు, పరీక్షల రీషెడ్యూలుపై కూడా స్పష్టతకు వచ్చారు. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC Exams: పరీక్షల సంగతేంటి!.. అభ్యర్థుల్లో సందిగ్ధం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో గందరగోళం నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లు కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. By Naren Kumar 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-2: గ్రూప్-2 పరీక్షపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. మరో నెల రోజుల్లోనే ఎగ్జామ్..!! గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 6,7తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC : గ్రూప్-1, ఇతర అభ్యర్థులకు అలర్ట్.. ఎన్నికల తర్వాతే కీలక నిర్ణయాలు? తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, ఇతర నియామక పరీక్షలకు సంబంధించి అప్డేట్స్ రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయా నియామక సంస్థలు ఈ పరీక్షల విషయంలో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. By srinivas 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn