Latest News In Telugu Telangana: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సబ్జెక్టులవారీగా జేఎల్ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే? తెలంగాణకు సంక్షిప్త పదంగా TS కు బదులుగా TG అని వాడాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యుత్ సంస్థ TSSPDCL పేరును TGSPDCLగా మార్చారు. ఇంకా టీఎస్పీఎస్సీ (TSPSC) పేరును TGPSCగా త్వరలో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ! తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీ పై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్పీఎస్సీ తాజాగా అప్డేట్ ఇచ్చింది. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1 Exams : గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన! TG: గ్రూప్-1 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అప్పటిలోగా రాతపరీక్షల తుది 'కీ' ల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం? రాష్ట్రంలో ఉన్న 9 వేల గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ఫార్ములాను అమలు చేయనున్నారు. జిల్లాస్థాయిలోకి వచ్చే మిగతా పోస్టులకు కూడా ఇదేవిధంగా అమలు చేస్తారని తెలుస్తోంది. జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలకు మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్! TSPSC : గ్రూప్-1 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో టీఎస్సీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. లిస్ట్ రిలీజ్! తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రిజర్వేషన్ల వారీగా పోస్టుల కేటాయింపునకు సంబంధించి టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మహిళలకు జీవో నెంబర్ 3 ప్రకారం హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్..తప్పుల సవరణకు శనివారం నుంచి ఛాన్స్..! గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn