TSPSC: టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. వరుస నోటిఫికేషన్లు!
తెలంగాణలో ఉద్యోగార్థుల ఎన్నో రోజుల ఎదురుచూపులు మొత్తానికి ఫలించాయి. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు నియామకంతో ఇక వరుసగా నోటిఫికేషన్లు వెల్లువెత్తబోతున్నాయి. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.