Latest News In Telugu TS TET : మే 20 న తెలంగాణ టెట్... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే! మే 20 న తెలంగాణ వ్యాప్తంగా జరిగే టెట్ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. తొలిసారి కంప్యూటర్ ఆధారిత టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష సమయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేశారు. అవేంటో మీరు కూడా ఈ కథనంలో చదివేయండి. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET Hall Tickets : టెట్ హాల్టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి! తెలంగాణ టెట్ హాల్టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/tstet/HallticketFront లో జర్నల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 2వరకు టెట్ ఎగ్జామ్ జరగనుంది. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS TET 2024: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా? వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావం రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై పడింది. దీంతో పరీక్షతేదీలు మారాయి. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS TET 2024: టెట్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మాక్ టెస్టులు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ (TET)కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర విద్యాశాఖ. మాక్ టెస్టులు ఎలా రాయాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : తెలంగాణ టెట్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్! తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : టెట్ దరఖాస్తుల గడువు పెంపు తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. నిజానికి ఇంతకు ముందు ఉత్తర్వుల ప్రకారం ఈరోజుతో టెట్ దరఖాస్తుల గడువు ముగియాలి. అయితే ఇప్పుడు దాన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2024: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన!? తెలంగాణలో టెట్ పరీక్ష ఫీజు పెంపుపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. By srinivas 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TET: టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు! టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీ-సాట్ శుభవార్త చెప్పింది. మార్చి 21న 3 నుంచి 4 గంటల వరకూ అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే ఫ్రీ క్లాసులు చెప్పింబోతున్నట్లు సీఈవో వేణుగోపాల్ తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నెం: 040 23540326,726, 1800 425 4039 By srinivas 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2024: టెట్ నోటిఫికేషన్ విడుదల టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మే 20, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించనుంది. టెట్ పరీక్షల నేపథ్యంలో జూన్ 6 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనుంది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn