TS TET : మే 20 న తెలంగాణ టెట్... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!
మే 20 న తెలంగాణ వ్యాప్తంగా జరిగే టెట్ పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. తొలిసారి కంప్యూటర్ ఆధారిత టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష సమయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేశారు. అవేంటో మీరు కూడా ఈ కథనంలో చదివేయండి.