Telangana: కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్...!
కొత్త రేషన్ కార్డుల జారీకి అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని రేవంత్ అన్నారు.