స్కూల్ బుక్స్‌పై తెలంగాణ తల్లి ఫొటో
స్కూల్ టెక్స్ట్ బుక్స్ పై తెలంగాణ తల్లి ఫొటోను, రాష్ట్ర గీతాన్ని ముద్రించాలని టి సర్కార్ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల పుస్తకాలపై తెలంగాణ తల్లి రూపం చిత్రీకరించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది.