Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్
చైనాలోని యువతులు పెళ్లికి ముందే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేస్తున్న కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీర ఆకృతి సరిగ్గా లేకపోవడం, ముఖంపై మొటిమలు రావడం వంటి వాటి వల్ల ఫొటోలు సరిగ్గా రావని ముందే ఫొటోషూట్ చేయించుకుంటున్నారట.