Traffic: రోడ్డుపై ఊర కుక్కలాగా అరవద్దు.. ఇలాంటివాళ్లతో చాలా డేంజర్ బాబోయ్!
రోడ్డుపై వెళ్లేటప్పుడు బిగ్గరగా అరవకూడదు. కొంతమంది ఎవర్నో పిలవడానికి లేదా ఆకతాయితనంగా అరుస్తుంటారు. దీని వల్ల వాహనదారుల మైండ్ డైవర్ట్ అవుతుంది. ఆ సమయంలో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.