HYDలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం
హైదరాబాద్ వాహనాదారులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రెండ్రోజుల పాటు బేగంపేట్ ఫ్లైఓవర్, నెక్లెస్‌రోడ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.