Dosa : ఈ పాన్ కేక్..టేస్ట్‌కి బాప్..హెల్త్‌కి టాప్.. అందుకే టాప్‌టెన్ లిస్ట్‌లో ప్లేస్
దోస తినటం వలన బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఒక సాదా దోసెలో 37 కేలరీలు ఉంటాయి. దీనిని ఉత్తమ పాన్కేక్ల జాబితాలో దోస 10వ స్థానంతోపాటు దీనికి 4.4 రేటింగ్ కూడా వచ్చింది. మసాలా దోసలో ఉండే ప్రోటీన్ జుట్టు, ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/20/sVUuYd6an7zLs7eBaxoX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Dosa-is-number-10-in-the-list-of-pancakes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-8-2-jpg.webp)