Pooja Hegde :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్డే.. షాక్ లో ఫ్యాన్స్?
పూజా హెగ్డే పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందట. ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ హీరోయిన్ కి తన సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర చేయాలని అఫర్ ఇచ్చారట. ఇందుకు పూజా హెగ్డే ఓకే చెప్పినట్లు సమాచారం.