Double Isamart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేస్తుంది, ఎప్పుడంటే?
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.