Tirumala: తిరుమలలో ప్రీవెడ్డింగ్ షూట్లో రొమాన్స్.. మండిపడుతున్న భక్తులు
తిరుమల క్షేత్రంలో ఓ జంట విచ్చలవిడిగా ప్రవర్తించడం కలకలం రేపింది. కొండపై ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మితిమీరి చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. భక్తుల ఉండగానే రొమాన్స్ చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
షేర్ చేయండి
Tirumala: తిరుమలలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌కు టీటీడీ ప్రణాళిక
తిరుమలలో రథసప్తమి వేడుకలు టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఘనంగా జరిగాయి. రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వాహన సేవలు దర్శించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
షేర్ చేయండి
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత
రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించింది.
షేర్ చేయండి
తిరుమల శ్రీవారిని..దర్శించుకున్న ప్రముఖులు | Minister Shubhas & MLA Kishore Kumar | Tirupati | RTV
షేర్ చేయండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి | Actress Meenakshi Chowdary | Tirupati |RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/02/05/fotojet-20-2026-02-05-17-56-35.jpg)
/rtv/media/media_files/2026/01/29/tirumala-2026-01-29-11-53-57.jpg)
/rtv/media/media_files/2026/01/28/tirumala-2026-01-28-07-33-23.jpg)
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)