Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్ను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది.