స్పోర్ట్స్Gautam Gambhir : గంభీర్‌కు హత్య బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్! టీమిండియా హెడ్ కోచ్ గంబీర్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం గుజరాత్‌కు చెందిన జిగ్నేష్ సింగ్ పర్మార్ అనే 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. By Krishna 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn