Big Breaking: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఇంట్లోకి దూరి మరీ..
సల్మాన్ ఖాన్ ను మరోసారి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మరీ చంపేస్తామని అన్నారు. ముంబైలోని వర్లీ రవాణాశాఖ వాట్సాప్ నుంచి సల్మాన్ ఖాన్ కు ఈ బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి.
MLC Vijayasanthi: బజారుకీడ్చి అతి దారుణంగా చంపేస్తా..విజయశాంతి దంపతులకు బెదిరింపులు!
డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చాలా భయంగా ఉంది..రక్షణ ఇవ్వండి..యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా
అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. తన తల్లిదండ్రులను సైతం చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని రణవీర్ కోరుతున్నాడు.
బ్రిటన్కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్
బ్రిటన్లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట.
చొప్పదండి ఎమ్మెల్యే కు బెదిరింపు| Choppadandi MLA gets threatened |RTV
చొప్పదండి ఎమ్మెల్యే కు బెదిరింపు| Choppadandi MLA gets threatened and unknown accused demands twenty lakhs from London as per sources |RTV
Bomb Threat : జమ్మూ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు
జమ్మూ – జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దారి మధ్యలో ఉండగ ఈ ట్రైన్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.