Telangana Politics: బీఆర్ఎస్లోకి రాజేందర్...యాదవుల్లో కొత్త జోష్
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు తొర్రూరులో భారీగా నిర్వహించిన యాదవ సింహ గర్జన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
/rtv/media/media_files/RPXmsCnn3FWYEQ2XM6V9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Thorrur-Yadava-Lion-Roar-Program-at-Thorrur-Minister-Errabelli-Dayakar-Rao-was-the-chief-guest--jpg.webp)