This Week Movies: లవ్, ఎమోషన్, డ్రామా.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్
ప్రతీ వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రామం రాఘవం, బాపు, డ్రాగన్, డాకు మహారాజ్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.