Suryapet Murder: సూర్యాపేట పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్టు! అమ్మాయి అన్నయ్యే..
సూర్యాపేట పరువు హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. భార్గవి అన్నయ్య నవీన్‌తో పాటు బైరి మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఈ హత్యలో బాగమైనట్లు తెలుస్తోంది. భార్గవితో కులాంతర వివాహమే కృష్ణ హత్యకు కారణమని సమాచారం .