Thangalaan: అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్దమైన ‘తంగలాన్’..!
చియాన్ విక్రమ్ 'తంగలాన్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బింగ్ వెర్షన్లతో తెలుగు, కన్నడ, హిందీ సహా ఐదు భాషల్లో రిలీజ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.