Thangalaan Movie : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు హీరోయిన్స్ గా నటించారు.
పూర్తిగా చదవండి..Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన ‘తంగలాన్’.. ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ హిందీలో రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Translate this News: