సినిమా Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన 'తంగలాన్'.. ఎప్పుడంటే? కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ హిందీలో రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vikram : 'తంగలాన్' కోసం విక్రమ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? 'తంగలాన్' సినిమాకి విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం విక్రమ్ సుమారు రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా నేడు థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya : 'తంగలాన్' భారీ విజయం సాధిస్తుంది.. విక్రమ్ సినిమాపై సూర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్! చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' మూవీ ఆగస్టు 15 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరో సూర్య మూవీ టీమ్ కు బెస్ట్ విషెష్ తెలిపారు.'ఈ విజయం భారీ స్థాయిలో ఉండబోతుంది' అంటూ ట్వీట్ చేశారు. దీంతో సూర్య చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Parvathy Thiruvothu : 'తంగలాన్' లో తల్లి పాత్ర పోషించడం పై స్పందించిన యంగ్ హీరోయిన్..! ‘తంగలాన్’ సినిమాలో తల్లి పాత్ర చేయడంపై హీరోయిన్ పార్వతి తిరువొతు తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..'మనసుకు నచ్చితే ఏ పాత్రైనా తప్పక చేస్తానని, వాటిపై వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోనని' తెలిపారు. By Anil Kumar 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malavika Mohanan : పెళ్లి పై నోరు విప్పిన 'రాజా సాబ్' హీరోయిన్.. ఏం చెప్పిందంటే? మాళవిక మోహనన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని, ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని అడగ్గా..'నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?’ అని తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. By Anil Kumar 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : సెన్సార్ పూర్తి చేసుకున్న 'తంగలాన్'.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే? చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్ ' సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్‌ను సూచించకపోవడం గమనార్హం. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఉంది. By Anil Kumar 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malavika Mohanan : మేకప్ వేసుకోవడానికే అన్ని గంటలు, ఒంటిపై దద్దుర్లు కూడా.. 'తంగలాన్' షూటింగ్ లో హీరోయిన్ కష్టాలు..! హీరోయిన్ మాళవిక మోహనన్ తాజా ప్రెస్ మీట్ లో ‘తంగలాన్’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.' సినిమా కోసం మేకప్ వేసుకోవడానికే నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయని' పేర్కొంది. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Parvathy Thiruvothu : నటిని కాకపోయుంటే టీ అమ్మేదాన్ని.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్! హీరోయిన్ పార్వతి తిరువొతూ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఓ విలేకరి 'నటి కాకపోయి ఉంటే ఏమయ్యేవారని' ప్రశ్నించగా .. ఆమె బదులిస్తూ.." నటిని కాకపోతే ఖచ్చితంగా టీ షాపు పెట్టేదాన్ని. టీ చేయడంలో నాకు నైపుణ్యం ఉంది. టీ షాప్ పెట్టాలని చాలా కాలంగా ఉండేదని తెలిపింది. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..? చియాన్ విక్రమ్ 'తంగలాన్'సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. By Anil Kumar 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn